శరత్‌బాబు
Actor
Born : 31 Jul 1951
శరత్ బాబు విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు ఐదు దశాబ్దాలుగా నట ప్రయాణం కొనసాగిస్తున్న శరత్ బాబు తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు....
ReadMore
Famous For
శరత్ బాబు విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు ఐదు దశాబ్దాలుగా నట ప్రయాణం కొనసాగిస్తున్న శరత్ బాబు తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు.ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.
సినీ కెరీర్
హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. అటుపిమ్మట సింగీతం...
Read More
-
నేను, కృష్ణవంశీ ఒకే హీరోయిన్‌తో ప్రేమ.. అందుకే పెళ్లి చేసుకోలేదు: జేడీ చక్రవర్తీ షాకింగ్ కామెంట్స్
-
పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని.. బూతు మంత్రులను ఓటుతో గట్టిగా కొడుతాం.. ఫృథ్వీరాజ్
-
టెలిఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
-
శ్రీవారి సన్నిధిలో మెగా ప్రిన్స్ క్లింకార తొలి దర్శనం.. రాంచరణ్, ఉపాసన రియాక్షన్ ట్రెండింగ్.. (వీడియో)
-
టెలిఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో మరికొంత మంది తెలుగు హీరోయిన్లు.. తారలకు వేధింపులు.. బ్లాక్ మెయిల్ అలా!
-
HBD Prakash Raj ముందు మనిషిగా చచ్చి.. ఆ తర్వాత మరణించడం ఇష్టం లేదు.. ప్రకాశ్ రాజ్
-
1సత్యం బాబు దీక్షితులు.. సత్యనారాయణ దీక్షితులు ఆ తర్వాత శరత్ బాబుగా స్క్రీన్ నేమ్ మార్చుకున్నాడు.
-
2తెలుగు నుంచి ప్యాన్ ఇండియా నటుడిగా వివిధ భాషల్లో సత్తా చూపిన నటుల్లో శరత్ బాబు ఒకరు.
-
3శరత్ బాబు అడుగుపెట్టే సమయానికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా చెలమణి అవతున్నారు. వాళ్ల కంటే గ్లామరస్‌గా ఉన్న.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే పరిమితమయ్యాడు.
-
4తండ్రి వ్యాపారవేత్త. ఇక శరత్ బాబుకు కావాల్సినంత డబ్బు ఉన్నా.. పోలీస్ కావాలి అనేది ఆయన కోరిక. ఐతే.. సైట్ ప్రాబ్లెమ్‌తో ఈయన పోలీస్ కాలేకపోయాడు. కానీ ఎన్నో సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ వేషాల్లో అలరించిన ఘనత శరత్ బాబు సొంతం.
-
5అటు ఏఎన్నాఆర్, కృష్ణ, కృష్ఱంరాజు, శోభన్ బాబు అలాగే కమల్ హాసన్,రజినీ కాంత్, చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ లాంటి తర్వాత తరం హీరోలతో కలిసి నటుడిగా తన సత్తా ఏంటో చూపించాడు.
-
61981 నుంచి 19883 వరకు మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు.
-
7సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం సినిమాల్లో నటనకు గాను ఆయన ఈ అవార్డులు అందుకున్నాడు.
-
8వయసులో తనకంటే నాలుగు సంవత్సరాలు పెద్దదైన రమా ప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.సుమారు 14 సంవత్సరాల పాటు వీరి వైవాహిక బంధం కొనసాగింది.
శరత్‌బాబు వ్యాఖ్యలు