సయజి షిండే
Actor
సాయాజీ షిండే ఒక భారతీయ సినీ నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాడు. ఎక్కువగా విలన్ పాత్రలు రావడంతో వాటికి ప్రాధాన్యం ఇచ్చాడు....
ReadMore
Famous For
సాయాజీ షిండే ఒక భారతీయ సినీ నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాడు. ఎక్కువగా విలన్ పాత్రలు రావడంతో వాటికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఠాగూర్ సినిమాలో బద్రీ నారాయణ, వీడే సినిమాలో బత్తుల బైరాగి నాయుడు పాత్రలు మొదట్లో అతనికి పేరు తెచ్చిన పాత్రలు. అరుధతి చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు మరియు ఆధ్రుడు సినిమాలో విలన్ పాత్రకుగాను మరొక ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది
Read More
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
-
Salman Khan సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం.. ఇంటి వద్ద అగంతకుల కాల్పులు
-
నా మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి తర్వాత అలాగే ఉంటా.. వరలక్ష్మీ శరత్ కుమార్
సయజి షిండే వ్యాఖ్యలు