Celeb News
-
దక్షిణాది శృంగార తార షకీలా బయోపిక్ టైటిల్ లోగో లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. షకీలా బయోపిక్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రిచా చద్దా టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. షకీలా టైటిల్ లుక్‌లో నాట్ ఏ పోర్న్ స్టార్ అనే క్యాప్షన్..
-
సుమారు రెండు దశాబ్దాలపాటు వెండితెరపై సంచలన రేపిన షకీలా ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. తన జీవితంలోని సంఘటన ఆధారంగా చేసుకొని ఓ బయోపిక్‌ను దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ రూపొందించే పనిలో ఉన్నారు. రిచా చద్దా షకీలాగా కనిపించనున్నారు. దాంతో ఆమె ఒక్కసారిగా మీడియాలో ప్రముఖంగా మారారు. ఈ..
-
షకీలా అంటే అందరికీ గుర్తొచ్చేది శృంగార చిత్రాలే. ఇండియన్ సినీ పరిశ్రమలో వెండితెరపై శృంగార దేవతగా నీరాజనాలు అందుకున్న ఆమె అప్పట్లో ఓ సంచలనం. చాలా గ్యాప్ తర్వాత షకీలా 'శీలవతి'గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యలో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
-
ఇప్పుడంటే సన్నీ లియోన్, మియా మాల్కోవా లాంటి పోర్న్ స్టార్స్ వచ్చారు గానీ.. అప్పట్లో సెక్సీ క్వీన్ అంటే 'షకీలా'నే. ఒకానొక దశలో ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకున్న పరిస్థితి. తొంభైలలో ఆమె హవా అలా కొనసాగింది. మళ్లీ ఇన్నాళ్లకు 'శీలవతి' టైటిల్ తో ఆమె ప్రేక్షకుల ముందుకు
సంబంధిత వార్తలు