Celeb News
-
తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తెలిపాడు. గత 20 ఏళ్లుగా తాను బీజేపీలో ఉన్నానని, ప్రతి ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నానని అన్నాడు. కృష్ణంరాజుగారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే తాను బీజేపీలో చేరానని, రామానాయుడుకు కూడా ప్రచారం చేశానని చెప్పాడు. ఏపీలో..
-
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కొత్త ప్రెసిడెంటుగా ఎన్నికైన శివాజీరాజా ఇటీవల ఓ వెబ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలుచెప్పుకొచ్చారు. ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది, గతంలో ఓసారి మోహన్ బాబు స్వయంగా ఏరి కోరి ‘మా'జనరల్ సెక్రటరిటీ చేస్తే ఎందుకు రాజీనామా చేయాల్సి..
సంబంధిత వార్తలు