twitter

    శ్రద్దా దాస్ బయోగ్రఫీ

    శ్రద్ధా దాస్ భారతీయ సినీనటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.  ఈమె తెలుగులొ పది సినిమాలకుపైగా నటించింది. డార్లింగ్, ఆర్య , మరో చరిత్ర, అధినేత, టార్గెట్, మొగుడు వంటి హిట్ చిత్రాలలొ నటించింది. శ్రద్ధా తెలుగులొనె కాకుండా హింది, కన్నడ, మళయాళం వంటి భాషలలొ కూడ నటించింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X