Celeb News
-
శివశంకర్ మాస్టర్.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కొరియోగ్రఫర్. ప్రధానంగా సాంప్రదాయ కళా నృత్యాలకు పెట్టింది పేరు. జానపదమైనా.. సాంస్కృతిక నృత్యమైనా.. ఏరి కోరి మరీ శివశంకర్ మాస్టర్‌ను పిలిపించి కంపోజ్ చేయించుకుంటారు దర్శకులు. అలాంటి మాస్టర్ ఓ ప్రముఖ చానెల్..
సంబంధిత వార్తలు