twitter
    CelebsbredcrumbSindhu Menon
    సింధు మీనన్

    సింధు మీనన్

    Actress
    Born : 17 Jun 1985
    సింధు మేనన్ 1985 జూన్ 17న బెంగుళూరు లోని ఓ మళయాలీ కుటుంబంలో జన్మించింది. సింధు ఒక దక్షిణ భారత సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. ఆమె 1994 లో రష్మి అనే కన్నడ సినిమా లో బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసింది. 15 సంవత్సరాల వయసులో తెలుగు లో భద్రాచలం,... ReadMore
    Famous For
    సింధు మేనన్ 1985 జూన్ 17న బెంగుళూరు లోని ఓ మళయాలీ కుటుంబంలో జన్మించింది. సింధు ఒక దక్షిణ భారత సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. ఆమె 1994 లో రష్మి అనే కన్నడ సినిమా లో బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసింది.

    15 సంవత్సరాల వయసులో తెలుగు లో భద్రాచలం, తమిళంలో ఉత్తమన్, మలయాళంలో సముత్తిరం అనే సినిమాల్లో నటించింది. సింధు మేనన్ తెలుగులో చందమామ, శ్రీరామచంద్రులు, ఇన్ స్పేక్టర్, రెయిన్ బో, సిద్దం, ప్రేమ పిలుస్తోంది వంటి మొదలగు సినిమాల్లో నటించారు. 
    Read More
    సింధు మీనన్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X