Celeb News
-
ముంబై: టీవిల్లో పాత్రను బట్టి తెరపై ఒక రకంగా కనిపించాం, ఓకే బయిట కూడా అలాగే ఉండాలా..ఏం మాకు ఇష్టమైనట్లు గ్లామర్ ప్రదర్శన చేయకూడదా అంటోంది సోనారికా. అయితే ఆమె అభిమానులు మాత్రం నువ్వు చేసేది ఏమీ పద్దతిగా లేదమ్మాయి. నిన్ను మేము చాలా పవిత్రంగా, దేవతలా ఊహించకున్నాం, మా ఊహలు భగ్నం చేస్తావా అయ్..
సంబంధిత వార్తలు