twitter
    CelebsbredcrumbSonu Sood
    సొను సూద్

    సొను సూద్

    Actor
    Born : 30 Jul 1973
    సోనూ సూద్ ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. 30 జూలై 1973న సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు. సోనూ సూద్ నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. అరుంధతి చిత్రానికి... ReadMore
    Famous For
    సోనూ సూద్ ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. 30 జూలై 1973న సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు.

    సోనూ సూద్ నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.
    Read More
    • 1
      సోనూసూద్ పుట్టి పెరిగింది అంతా పంజాబ్ రాష్ట్రంలోని మోగాలో. 1973 జులై 30న జన్మించాడు. సోను తండ్రి శక్తి సాగర్ సూద్. వ్యాపారం చేసేవారట.
    • 2
      తల్లి సరోజ్ సూద్ టీచర్. ఇక సోనుకి ఒక సిస్టర్ మోనికా సూద్. ఆమె ఒక సైంటిస్ట్. స్కూలుకి వెళ్లే సమయంలోనే సోను తన తండ్రి వ్యాపారంలో హెల్ప్ చేసేవాడట. ఉన్నత విద్యకోసం మహారాష్ట్ర వెళ్లి.. నాగపూర్ లోని యశ్వంతో చవాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పట్టా పొందాడు.
    • 3
      ఇంజనీరింగులో ఉన్నప్పుడే మోడలింగులోకి అడుగు పెట్టాడు సోను. మొదటి సంపాదనగా 500 రూపాయలు సంపాదించి డెనిమ్ దుస్తులు కొనుక్కున్నాడట.
    • 4
      ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ముంబైలోనే స్నేహితులతో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసాడట. అప్పుడు సోను జీతం 4500 రూపాయలు. మంత్లీ ట్రెయిన్ పాస్ తీసుకొని ఉద్యోగం చేసేవాడట. అదే టైంలో మోడలింగ్ ట్రై చేస్తూ 'గ్రాసిమ్ మిస్టర్ ఇండియా' పోటీలో పాల్గొన్నాడు.
    • 5
      సోనూ సూద్ పుట్టింది 1972 ఆయ‌న పంజాబ్ లో పుట్టారు. ఆయ‌న జీవిత భాగస్వామి పేరు సోనాలి..
    • 6
      ఇక నటుడిగా సోను ప్రస్థానం 1999లోని తమిళ చిత్రం కలాగర్ తో ప్రారంభం అయింది. తర్వాత 2002లో 'షాహిద్ ఈ అజాం' మూవీతో హిందీలో అడుగుపెట్టాడు. తెలుగులో చాలా సినిమాలు చేసాడు కానీ ఆయనను స్టార్ చేసింది మాత్రం అరుంధతి సినిమానే.
    • 7

      కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రంలో పసుపతిగా నటించి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు.
    • 8
      సోను కెరీర్ అరుంధతి ముందు తర్వాత అనేంత ప్రభావం చూపించింది. ఎన్నో అవార్డులతో పాటు నేమ్ ఫేమ్ అన్నీ తెచ్చిపెట్టింది. ఇక 1996లో సోను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన భార్య సోనాలి. వీరికి ఇద్దరు కొడుకులు అయాన్ ఇషాన్. ఇక మొదటి నుండి కూడా భర్త చేసే ప్రతి పనిలోనూ భార్య సోనాలి అండగా ఉంటుందట.
    సొను సూద్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X