సొను సూద్
Actor
Born : 30 Jul 1973
సోనూ సూద్ ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. 30 జూలై 1973న సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు. సోనూ సూద్ నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. అరుంధతి చిత్రానికి...
ReadMore
Famous For
సోనూ సూద్ ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. 30 జూలై 1973న సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు.
సోనూ సూద్ నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.
-
డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
-
1సోనూసూద్ పుట్టి పెరిగింది అంతా పంజాబ్ రాష్ట్రంలోని మోగాలో. 1973 జులై 30న జన్మించాడు. సోను తండ్రి శక్తి సాగర్ సూద్. వ్యాపారం చేసేవారట.
-
2తల్లి సరోజ్ సూద్ టీచర్. ఇక సోనుకి ఒక సిస్టర్ మోనికా సూద్. ఆమె ఒక సైంటిస్ట్. స్కూలుకి వెళ్లే సమయంలోనే సోను తన తండ్రి వ్యాపారంలో హెల్ప్ చేసేవాడట. ఉన్నత విద్యకోసం మహారాష్ట్ర వెళ్లి.. నాగపూర్ లోని యశ్వంతో చవాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పట్టా పొందాడు.
-
3ఇంజనీరింగులో ఉన్నప్పుడే మోడలింగులోకి అడుగు పెట్టాడు సోను. మొదటి సంపాదనగా 500 రూపాయలు సంపాదించి డెనిమ్ దుస్తులు కొనుక్కున్నాడట.
-
4ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ముంబైలోనే స్నేహితులతో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసాడట. అప్పుడు సోను జీతం 4500 రూపాయలు. మంత్లీ ట్రెయిన్ పాస్ తీసుకొని ఉద్యోగం చేసేవాడట. అదే టైంలో మోడలింగ్ ట్రై చేస్తూ 'గ్రాసిమ్ మిస్టర్ ఇండియా' పోటీలో పాల్గొన్నాడు.
-
5సోనూ సూద్ పుట్టింది 1972 ఆయన పంజాబ్ లో పుట్టారు. ఆయన జీవిత భాగస్వామి పేరు సోనాలి..
-
6ఇక నటుడిగా సోను ప్రస్థానం 1999లోని తమిళ చిత్రం కలాగర్ తో ప్రారంభం అయింది. తర్వాత 2002లో 'షాహిద్ ఈ అజాం' మూవీతో హిందీలో అడుగుపెట్టాడు. తెలుగులో చాలా సినిమాలు చేసాడు కానీ ఆయనను స్టార్ చేసింది మాత్రం అరుంధతి సినిమానే.
-
7
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రంలో పసుపతిగా నటించి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు. -
8సోను కెరీర్ అరుంధతి ముందు తర్వాత అనేంత ప్రభావం చూపించింది. ఎన్నో అవార్డులతో పాటు నేమ్ ఫేమ్ అన్నీ తెచ్చిపెట్టింది. ఇక 1996లో సోను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన భార్య సోనాలి. వీరికి ఇద్దరు కొడుకులు అయాన్ ఇషాన్. ఇక మొదటి నుండి కూడా భర్త చేసే ప్రతి పనిలోనూ భార్య సోనాలి అండగా ఉంటుందట.
సొను సూద్ వ్యాఖ్యలు