twitter
    CelebsbredcrumbSoundaryabredcrumbBiography

    సౌందర్య బయోగ్రఫీ

    సౌందర్య జులై 18, 1972న బెంగళూరు లో జన్మించింది. ఈమే భారతీయ సినీనటి తెలుగు, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు అగ్ర నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో ఏప్రిల్ 17, 2004న మరణించింది. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X