శ్రీకాంత్ అడ్డాల
Born on Hyderabad
శ్రీకాంత్ అడ్డాల బయోగ్రఫీ
శ్రీకాంత్ అడ్డాల ప్రముఖ తెలుగు దర్శకుడు. ఇతను వెస్ట్ గోదావరి ఆంద్రాలొ జన్మించాడు.
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. దర్శకుడు కాకముందు కొన్ని సినిమాలకి సహాయ దర్శకుడిగా పనిచేసాడు వాటిలొ ఆర్య 2, బొమ్మరిల్లు. ఇతని పనితీరు నచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇతనికి మొదటి అవకాశం ఇచ్చాడు.
సంబంధిత వార్తలు