twitter
    CelebsbredcrumbSudeepbredcrumbBiography

    సుదీప్ బయోగ్రఫీ

    సుదీప్ దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత మరియు టీవీ వ్యాఖ్యాత. సుదీప్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లో సంజీవ్ మంజప్ప, సరోజ దంపతులకు జన్మించాడు. కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ ఈగ సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.  రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలొ వచ్చిన రక్తచరిత్ర 1 మరియు 2 సినిమాతో తెలుగులొ అరంగేట్రంచేశారు. 
    కన్నడంలో సినిమాలకు వరుసగా మూడు సంవత్సరాలు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. ఇతడు కన్నడలొ ఎక్కువ సినిమాలు చేశారు. సైరా నరసింహారెడ్డి సినిమాలొ నటిస్తున్నాడు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X