Celeb News
-
వైవిధ్యమైన పాత్రలు పోషించగల యాక్టర్‌గా సీనియర్ నటి సుధ టాలీవుడ్లో మంచి పేరుంది. గ్యాంగ్ లీడర్, ఆమె లాంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆమెను టాలీవుడ్ అమ్మ అంటే అతిశయోక్తి కాదేమో. 40 ఏళ్లపాటు సినీ రంగానికి సుధ సేవ అందించినప్పటికీ.. పలు కారణాల వల్ల మీడియాకు చాలా దూరంగా..
-
టాలీవుడ్లో అమ్మ పాత్రలకు, వదిన, అక్క పాత్రలకు సీనియర్ నటి సుధ పెట్టింది పేరు. తెలుగు సినిమాల్లో ఆమె పోషించిన పాత్రల కారణంగా సుధ ప్రతీ ఇంట్లో సభ్యురాలిగా మారిపోయారు. మీడియాకు దూరంగా ఉండే సుధ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడారు. పాత్రకు ప్రాధాన్యం లేకపోతే నటించడం చాలా కష్టంగా ఉంటుంది...
సంబంధిత వార్తలు