twitter
    CelebsbredcrumbSudheer Varma
    సుదీర్ వర్మ (తెలుగు దర్శకుడు)

    సుదీర్ వర్మ (తెలుగు దర్శకుడు)

    Director/Screenplay Writer
    కుచర్లపాటి సుధీర్ వర్మ ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. సుధీర్ వర్మ ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్మ్యునికేషన్ (ఈ.సీ.ఈ) ఇంజీనీర్ అతను దర్శకత్వం వహించిన తొలి చలన చిత్రం స్వామిరారా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాదించింది. ఆ తర్వాత అతను అక్కినేని నాగ చైతన్య తో... ReadMore
    Famous For
    కుచర్లపాటి సుధీర్ వర్మ ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. సుధీర్ వర్మ ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్మ్యునికేషన్ (ఈ.సీ.ఈ) ఇంజీనీర్ అతను దర్శకత్వం వహించిన తొలి చలన చిత్రం స్వామిరారా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాదించింది. ఆ తర్వాత అతను అక్కినేని నాగ చైతన్య తో దోచెయ్ అనే సినిమా తీసాడు. కాని ఈ చిత్రం అనుకునంత విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత మళ్ళి నిఖిల్ సిద్ధార్థ్ తో కేశవ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా రావణాసుర అనే సినిమాతో ప్రేక్షకుల కుందుకు వచ్చాడు. 
    Read More
    • ప్యార్ లోన పాగల్ వీడియో సాంగ్
    • రావణాసుర మూవీ ట్రైలర్
    • రావణాసుర థీమ్ సాంగ్
    • రావణాసుర అంతేమ్ లిరికల్ సాంగ్
    • ‘రావణాసుర’.. ఫస్ట్‌ గ్లింప్స్‌
    • శాకిని డాకిని మూవీ ట్రైలర్
    సుదీర్ వర్మ (తెలుగు దర్శకుడు) వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X