Celeb News
-
హైదరాబాద్ : రీసెంట్ గా దోచేయ్ అనే డిజాస్టర్ చిత్రం నాగ చైతన్యకు ఇచ్చిన సుధీర్ వర్మ తో రవితేజ తదుపరి చిత్రం చేయబోతున్నారా అంటే అవుననే వినపడుతోంది. స్వామిరారా చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు కు తిప్పుకుని, కాపీ కొట్టడం తన జన్మహక్కు అని పదే పదే చెప్పే ఈ దర్శకుడు కి గ్రీన్ సిగ్నల్ రవితేజ
సంబంధిత వార్తలు