సుహాసిని మణి రత్నం
Born on 15 Aug 1961 (Age 63) తమిళనాడు
సుహాసిని మణి రత్నం బయోగ్రఫీ
సుహాసిని ప్రముఖ దక్షిణ భారత నటి. ప్రముఖ దర్శకుడు మణిరత్నంను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది.పెళ్ళి తరువాత సుహాసిని మణిరత్నంగా పేరు మార్చుకుంది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు. నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ కూతురు. ఈమె మరియు ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు.
సుహాసిని కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమనటి) అవార్డు అందుకున్నది. ఈమె తమిళ, తెలుగు మరియు కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించింది. తెలుగులొ 30 సినిమాలకు పైగా నటించాడు.
సంబంధిత వార్తలు