twitter
    CelebsbredcrumbSukumarbredcrumbBiography

    సుకుమార్ బయోగ్రఫీ

    సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతని స్వస్థలం మట్టపాడు, తూర్పు గోదావరి జిల్లా. దర్శకుడు కాక ముందు గణితం భోధించే అధ్యాపకులు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించింది.. తన దర్శకత్వం అందరిని ఆకర్శించింది.  జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.  ఆర్య 2 అందరి అంచనాలకు బిన్నంగా తీసారు..మంచి విజయం సాదించింది. 100% లవ్ సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొంది..తదుపరి చిత్రం  మహేష్ బాబు తో 1 నేనొక్కడినే చిత్రాన్ని తీశారు అది కూడా సరిగా ఆడలేదు. 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. 2018 లో రాం చరణ్ తేజ్ తో రంగస్థలం సినిమా తో తన కెరీర్ లో ఉత్తమ విజయాన్ని అందుకున్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X