సుమ కనకాల
Actress
Born : 22 Mar 1974
యాంకర్ సుమ 22 మార్చి 1975లో త్రిసూర్ కేరళలో జన్మించారు. టాలీవుడ్ టాప్ యాంకర్, యాంకరింగ్‌తో పాటు నటన, నిర్మాత, సింగర్‌గా బహుముఖ ప్రజ్ఞ. యాంకర్ సుమ 1996లో దాసరి నారాయణ రావు దర్శక, నిర్మాణంలో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె...
ReadMore
Famous For
యాంకర్ సుమ 22 మార్చి 1975లో త్రిసూర్ కేరళలో జన్మించారు. టాలీవుడ్ టాప్ యాంకర్, యాంకరింగ్‌తో పాటు నటన, నిర్మాత, సింగర్‌గా బహుముఖ ప్రజ్ఞ. యాంకర్ సుమ 1996లో దాసరి నారాయణ రావు దర్శక, నిర్మాణంలో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించడం విశేషం. హీరోగా అతనికి ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు..
ఆ తర్వాత సుమ కనకాల మలయాళంలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘పవిత్ర ప్రేమ’లో బాలయ్య చెల్లెలు పాత్రలో తిరిగి టాలీవుడ్ రీ ఎంట్రీ...
Read More
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
సుమ కనకాల వ్యాఖ్యలు