సుమన్
Actor
Born : 28 Aug 1959
సుమన్ దక్షిణ భారత సినీ నటుడు. 1980 లలో తమిళ, తెలుగు చిత్రాల్లో రొమాంటిక్ హీరోగా నటించారు. 1959, ఆగష్టు 28న మద్రాసులో జన్మించాడు. ఈయన నీచల్ కులం సినిమాతో రంగప్రవేశము చేసి తెలుగు, తమిళ, కన్నడ మరియు ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించాడు. సుమన్ బాల్యములో...
ReadMore
Famous For
సుమన్ దక్షిణ భారత సినీ నటుడు. 1980 లలో తమిళ, తెలుగు చిత్రాల్లో రొమాంటిక్ హీరోగా నటించారు. 1959, ఆగష్టు 28న మద్రాసులో జన్మించాడు. ఈయన నీచల్ కులం సినిమాతో రంగప్రవేశము చేసి తెలుగు, తమిళ, కన్నడ మరియు ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించాడు.
సుమన్ బాల్యములో మద్రాసులోని చర్చ్‌పార్క్ కాన్వెంటులో కిండర్‌గార్టెన్ చేరాడు. పాఠశాల విద్య బీసెంట్ థియొసోఫికల్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత పచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల సాహిత్యములో బీ.ఏ పట్టభదృడయ్యాడు.
సుమన్ తుళు, ఆంగ్లము, తమిళము, తెలుగు,కన్నడ మరియు హిందీ బాషలలో ధారాళంగా మాట్లాడగలడు. హెచ్.ఏ.ఎస్.శాస్త్రి వద్ద సంస్కృతము అభ్యసించాడు. ఇవేకాక ఈయన వీణ మరియు గిటార్ లను వాయించగలడు కరాటేలో బ్లాక్...
Read More
-
Niharika Kondela నిహారిక రెండో పెళ్లంటూ అనౌన్స్... వరుసగా పోస్టులు పెడుతున్న మాజీ భర్త!
-
SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!
-
పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
-
పవన్‌పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్‌పై సారీ చెప్పను అంటూ!
-
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇష్టం లేదు.. బ్రో సినిమా విషయంలో తిట్టారు.. పవన్ కల్యాణ్
-
Ram Gopal Varma: పవన్ కల్యాణ్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ.. సడెన్‌గా పొలిటికల్ ఎంట్రీ!
సుమన్ వ్యాఖ్యలు