సందీప్ కిషన్
Actor/Producer
Born : 07 May 1987
సందీప్ కిషన్ తెలుగు సినీ నటుడు. 1987మే 7న చెన్నైలొ జన్మించాడు. చొటా కె. నాయుడు, స్యామ్ కె. నాయుడు చుట్టాలు. మనసు మాటవినదు అనె సినిమాతో తెలుగులొ పరిచయమయ్యాడు. రాశ్ ఖన్నా సరసన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లొ నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గుండెల్లొ...
ReadMore
Famous For
సందీప్ కిషన్ తెలుగు సినీ నటుడు. 1987మే 7న చెన్నైలొ జన్మించాడు. చొటా కె. నాయుడు, స్యామ్ కె. నాయుడు చుట్టాలు.
మనసు మాటవినదు అనె సినిమాతో తెలుగులొ పరిచయమయ్యాడు. రాశ్ ఖన్నా సరసన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లొ నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గుండెల్లొ గోదావరి, స్నేహ గీతం, శమంతకమణి వంటి చిత్రాలలొ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. సిని రంగంలొ ఆశించినంత విజయాలు లేకున్నప్పటికి అందిన ప్రతి చిత్రాంలోను తన నటనతో ఆకట్టుకుంటున్నాడు.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
సందీప్ కిషన్ వ్యాఖ్యలు