సునీల్
Actor/Singer
Born : 28 Feb 1974
Birth Place : బీమవరం, ఆంద్రప్రదేశ్
సునీల్ ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. ఇతడు భీమవరంలో జన్మించాడు. సునీల్ కేవలం నటుడిగానే కాక కథానాయకునిగా, మరియు మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకొన్నాడు. సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అందాలరాముడు ఇందులో...
ReadMore
Famous For
సునీల్ ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. ఇతడు భీమవరంలో జన్మించాడు. సునీల్ కేవలం నటుడిగానే కాక కథానాయకునిగా, మరియు మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకొన్నాడు.
సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అందాలరాముడు ఇందులో ఆర్తీ అగర్వాల్ కథానాయిక.లోని అన్నిపాటలు ప్రజాదరణ పొందినవి. ఈ చిత్రం విజయవంతంగా నడచి సునీల్ కు మంచి పేరు తెచ్చింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా కూడా ప్రజాదరణ పొందింది. పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు.
-
23 ఏళ్లకే అన్ని చూసేశా.. అందుకే పెళ్లి కాకుండానే తల్లినయ్యా: తొలిసారి ఎఫైర్లు బయటపెట్టిన షకీలా
-
BJP పాలిటిక్స్‌లో కంగన రనౌత్.. బీజేపీ టికెట్‌పై లోక్‌సభకు ఎక్కడి నుంచి పోటీ అంటే?
-
స్టార్డమ్ చూసి ఓర్వలేక బ్లూ ఫిలిం కేసులో ఇరికించిందతనే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన హీరో
-
AP Elections 2024 పవన్ కల్యాణ్‌పై నోరుపారేసుకొన్న రోజా.. త్రివిక్రమ్‌ను కూడా లాగి..!
-
Renu Desai: రెండో పెళ్లిపై రేణు దేశాయ్ సంచలన కామెంట్స్... ఆమె వల్లే ఆగిపోయిదంటూ...!
-
Om Bheem Bush Movie Twitter Review శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ హిట్టా? ఫట్టా?
సునీల్ వ్యాఖ్యలు