twitter
    CelebsbredcrumbSushma Raj
    సుష్మా రాజ్

    సుష్మా రాజ్

    Actress
    Born : 19 Jan 1992
    సుష్మా రాజ్ తెలుగు కుటుంబానికి చెందినవారు. అయిన బెంగుళూరులో స్థిరపడినారు. నటి కాకమొందు ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌ చేసారు. ఆమె మొదట కన్నడ చిత్రాలలో నటించింది. తరువాత మాయ చిత్రం ద్వరా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తరువాత సందీప్ కిషన్ సరసన... ReadMore
    Famous For
    సుష్మా రాజ్ తెలుగు కుటుంబానికి చెందినవారు. అయిన బెంగుళూరులో స్థిరపడినారు. నటి కాకమొందు ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌ చేసారు. ఆమె మొదట కన్నడ చిత్రాలలో నటించింది. తరువాత మాయ చిత్రం ద్వరా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తరువాత సందీప్ కిషన్ సరసన జోరులో నటించారు. ఆ తరువాత ఆమె విజ‌య్ ఆంటోని సరసన 'ఇండియ పాకిస్తాన్'లో నటించారు. తరువాత నాయకి, ఈడు గోల్డ్ ఎహె వంటి చిత్రాలలో నటించింది.
    Read More
    సుష్మా రాజ్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X