తాప్సీ పన్ను
Actress
Born : 01 Aug 1988
Birth Place : పంజాబ్
తాప్సీ భారతీయ సినీ నటి 01 ఆగస్ట్ 1987 డిల్లీలో జన్మించింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది. తాప్పీ ఝుమ్మందినాదం...
ReadMore
Famous For
తాప్సీ భారతీయ సినీ నటి 01 ఆగస్ట్ 1987 డిల్లీలో జన్మించింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.
తాప్పీ ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఆ తర్వాత తెలుగులో వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ ఫెక్ట్, వీర, వచ్చాడు గెలిచాడు, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో, సాహసం వంటి సినిమాలలో నటించింది.
-
డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!
-
Pushpa 2 రాజమౌళి, షారుక్ రికార్డులు అల్లు అర్జున్ బ్రేక్.. పుష్ప 2 బిజినెస్ ఎన్ని వందల కోట్లంటే?
-
డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
తాప్సీ పన్ను వ్యాఖ్యలు