twitter
    CelebsbredcrumbTejaswi Madivada
    తేజస్వి మదివాడ

    తేజస్వి మదివాడ

    Actress
    తేజస్వి మదివాడ 1991, జూలై3న హైదరాబాద్ లో జన్మించింది. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది. సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా చేసింది. మొదటగా అల్లు అర్జున్ తో... ReadMore
    Famous For
    తేజస్వి మదివాడ 1991, జూలై3న హైదరాబాద్ లో జన్మించింది. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది. సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా చేసింది. మొదటగా అల్లు అర్జున్ తో కలిసి 7అప్‌ ప్రకటనకు పనిచేసింది. తరవాత డాబర్‌ గులాబరీ నిర్వహించిన పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. మిస్‌ హైదరాబాద్‌ గా ఎంపికయింది.

    తేజస్వి మదివాడ  2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వికి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది. 
    Read More
    • కమిట్‌మెంట్ మూవీ ట్రైలర్ విడుదల
    • కమిట్మెంట్ మూవీ టీజర్
    తేజస్వి మదివాడ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X