తరుణ్ భాస్కర్ ధాస్యం
Born on
తరుణ్ భాస్కర్ ధాస్యం బయోగ్రఫీ
తరుణ్ భాస్కర్ ధాస్యం ఒక భారతీయ చిత్ర నటుడు, 2016 లో ఆయన దర్శకత్వంలో వచ్చిన పెళ్ళిచూపులు మంచి హిట్ సాందించింది. ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ మరియు ఉత్తమ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అవార్డులను గెలుచుకుంది
తరుణ్ భాస్కర్ ధాస్యం హైదిరాబాద్ లో మర్రెపల్లిలో పెరిగాడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకున్నాడు మరియు స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు.
సంబంధిత వార్తలు