టిఎన్ఆర్
Actor
యూ ట్యూబ్ లో 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అనే షో ఎంతో పాపులర్..! ఎంతో మంది ప్రముఖులను ఆయన తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకూ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రముఖులు కూడా టి నరసింహా రావు ను పిలిచి మరీ ఇంటర్వ్యూలు...
ReadMore
Famous For
యూ ట్యూబ్ లో 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అనే షో ఎంతో పాపులర్..! ఎంతో మంది ప్రముఖులను ఆయన తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకూ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రముఖులు కూడా టి నరసింహా రావు ను పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు.
సినిమాల్లో కూడా ఆయన ఇటీవలే రాణిస్తూ వచ్చారు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించారు.
కరోనా బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
టిఎన్ఆర్ వ్యాఖ్యలు