twitter
    CelebsbredcrumbTNR
    టిఎన్ఆర్

    టిఎన్ఆర్

    Actor
    యూ ట్యూబ్ లో 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అనే షో ఎంతో పాపులర్..! ఎంతో మంది ప్రముఖులను ఆయన తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకూ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రముఖులు కూడా టి నరసింహా రావు ను పిలిచి మరీ ఇంటర్వ్యూలు... ReadMore
    Famous For
    యూ ట్యూబ్ లో 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అనే షో ఎంతో పాపులర్..! ఎంతో మంది ప్రముఖులను ఆయన తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకూ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రముఖులు కూడా టి నరసింహా రావు ను పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. 

    సినిమాల్లో కూడా ఆయన ఇటీవలే రాణిస్తూ వచ్చారు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించారు.

    కరోనా బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
    Read More
    టిఎన్ఆర్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X