ఉత్తేజ్
Actor
Birth Place : హైదిరాబాద్
ఉత్తేజ్ సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు, రచయిత. ఇతను ఆగష్టు 15, 1975లో ఉమ్మడి నల్గొండ జిల్లా సీతారాంపురంలో జన్మించాడు. హైదరాబాదు నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై...
ReadMore
Famous For
ఉత్తేజ్ సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు, రచయిత. ఇతను ఆగష్టు 15, 1975లో ఉమ్మడి నల్గొండ జిల్లా సీతారాంపురంలో జన్మించాడు. హైదరాబాదు నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో రాంగోపాల్ వర్మ వద్ద శివ (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. శివ, గాయం, మనీ, మాస్టర్ తదితర చిత్రాల్లో నటించాడు. మైమ్, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటించాడు. 1989 నుంచి ఉత్తేజ్ 197 సినిమాలలో నటించాడు.
Read More
-
నేను, కృష్ణవంశీ ఒకే హీరోయిన్‌తో ప్రేమ.. అందుకే పెళ్లి చేసుకోలేదు: జేడీ చక్రవర్తీ షాకింగ్ కామెంట్స్
-
పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని.. బూతు మంత్రులను ఓటుతో గట్టిగా కొడుతాం.. ఫృథ్వీరాజ్
-
టెలిఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
-
శ్రీవారి సన్నిధిలో మెగా ప్రిన్స్ క్లింకార తొలి దర్శనం.. రాంచరణ్, ఉపాసన రియాక్షన్ ట్రెండింగ్.. (వీడియో)
-
టెలిఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో మరికొంత మంది తెలుగు హీరోయిన్లు.. తారలకు వేధింపులు.. బ్లాక్ మెయిల్ అలా!
-
HBD Prakash Raj ముందు మనిషిగా చచ్చి.. ఆ తర్వాత మరణించడం ఇష్టం లేదు.. ప్రకాశ్ రాజ్
ఉత్తేజ్ వ్యాఖ్యలు