వంశీ పైడిపల్లి
Born on 25 Jul 1979 (Age 45)
వంశీ పైడిపల్లి బయోగ్రఫీ
వంశీ పైడిపల్లి (జననం 27 జూలై 1978) తెలుగు సినిమా దర్శకుడు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా లోని కుటుంబంలో జన్మించాడు.
2002లో సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలివేసి ఈశ్వర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. వర్షం, మాస్ , భద్ర కోసం ఒక అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2007వ సంవత్సరంలో ప్రభాస్ నటించిన మున్నా సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. 2010లో బృందావనం, 2013లో ఎవడు, 2016 మార్చిలో ఊపిరి సినిమాలు తీశాడు. మాలినిని వివాహం చేసుకున్న వంశీకి ఒక కుమార్తె వచ్చింది.
సంబంధిత వార్తలు