twitter
    CelebsbredcrumbVarun Sandesh
    వరుణ్ సందేశ్

    వరుణ్ సందేశ్

    Actor
    Born : 21 Jul 1989
    Birth Place : హైదిరాబాద్
    వరుణ్ సందేశ్ ఒక తెలుగు నటుడు. వీరిది ఆంధ్ర అయినప్పటికి అమెరికాలో స్థిరపడ్డారు. విద్యాభ్యాసమంతా అమెరికా లోనే జరిగింది.  హ్యాపీడేస్ చిత్రం కోసం శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీలలో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించాడు. ఆచిత్ర విజయంతో వరుస... ReadMore
    Famous For
    వరుణ్ సందేశ్ ఒక తెలుగు నటుడు. వీరిది ఆంధ్ర అయినప్పటికి అమెరికాలో స్థిరపడ్డారు. విద్యాభ్యాసమంతా అమెరికా లోనే జరిగింది. 
    హ్యాపీడేస్ చిత్రం కోసం శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీలలో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించాడు. ఆచిత్ర విజయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకొని నటునిగా స్థిరపడ్డాడు. ఆ తరువాత వచ్చిన సినిమాలు హ్యాపిడేస్ అంత హిట్ కాలేదు. అయిన ప్రయత్నం ఆపకుండ సినిమా చేశాడు.

    బిగ్ బాస్ ఇంట్లోకి 14వ కంటెస్టెంటుగా వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వరుణ్... ఇలా అనూహ్యంగా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు.
    Read More
    వరుణ్ సందేశ్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X