twitter

    వరుణ్ సందేశ్ బయోగ్రఫీ

    వరుణ్ సందేశ్ ఒక తెలుగు నటుడు. వీరిది ఆంధ్ర అయినప్పటికి అమెరికాలో స్థిరపడ్డారు. విద్యాభ్యాసమంతా అమెరికా లోనే జరిగింది. 
    హ్యాపీడేస్ చిత్రం కోసం శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీలలో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించాడు. ఆచిత్ర విజయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకొని నటునిగా స్థిరపడ్డాడు. ఆ తరువాత వచ్చిన సినిమాలు హ్యాపిడేస్ అంత హిట్ కాలేదు. అయిన ప్రయత్నం ఆపకుండ సినిమా చేశాడు.

    బిగ్ బాస్ ఇంట్లోకి 14వ కంటెస్టెంటుగా వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వరుణ్... ఇలా అనూహ్యంగా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X