విద్యా బాలన్
Born on 01 Jan 1979 (Age 45)
విద్యా బాలన్ బయోగ్రఫీ
విద్యా బాలన్ ఒక భారతీయ సినీ నటి. పలు హిందీ, బెంగాలీ మరియు మలయాళ చిత్రాలలో నటించింది. విద్య జనవరి 1న కేరళలో జన్మించింది. తండ్రి పి.ఆర్.బాలన్. తల్లి సరస్వతీ బాలన్.
ఈమె తన నటనరంగ ప్రవేశం సీరియళ్ళలో, వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా చేసారు. ఈమె హిందిలొ ఎక్కువ సినిమాలలో నటించారు. తెలుగులొ ఎన్ టి ఆర్ కథానాయకుడు చిత్రంతొ తెరంగేట్రం చేసారు.
సంబంధిత వార్తలు