twitter
    CelebsbredcrumbVijayashantibredcrumbUnknown Facts

    Unknown Facts

    • 1
      విజయశాంతి భారతీయ సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు ఈమె జూన్ 24, 1966న వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగింది.
    • 2
      1979లో ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా.
    • 3
      తెలుగులో 1979లో విజయనిర్మల దర్శకత్వం వహించిన కిలాడి కృష్ణుడు అనే సినిమా ద్వార పరిచయం అయ్యింది
    • 4

      1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది.
    • 5
      ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషా చిత్రాలలో నటించింది.
    • 6
      నిర్మాత శ్రీనివాసప్రసాద్‌ ను విజయశాంతి 1988 మార్చి 29న రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకుంది.
    • 7
      17 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోన విజయశాంతి.. ఆ విషాదం నుండి కోలుకోకముందే తండ్రి చనిపోయిన ఏడాది తరువాత తన తల్లి కూడా చనిపోవడంతో ఒంటరి అయ్యింది.
    • 8
      ప్రజాసేవా చేయాలనే ఉద్దేశంతో తన భర్తకు, తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమున్న నా పిల్లలనే స్వార్థం వచ్చే అవకాశం ఉంది అని పిల్లల్ని వద్దనుకోంది విజయశాంతి.
    • 9

      తొలిత బీజేపీతో కలిసి పనిచేసిన విజయశాంతి.. ఆ తరువాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. అనంతరం మెదక్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. తరువాత కేసీఆర్‌తో పొసగక పోవడంతో టీఆర్‌ఎస్ నుండి బయటకు వచ్చేసి హస్తానికి చేయి అందించి కాంగ్రెస్‌లో చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా కొనసాగుతున్నారు.
    • 10
      సుదీర్ఘకాలం పాటు హీరోయిన్‌గా హీరోలకు ధీటుగా నిలబడిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X