Celeb News
-
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు వినోద్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వ్యక్తిగత మేనేజర్‌పై హత్యాయత్నం చేసినట్లు ఫిర్యాదు అందడంతో వినోద్ కుమార్‌ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేసి పూత్తూరు కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు అతనికి 14 రోజుల జుడీషియల్ కస్టడీకి..
సంబంధిత వార్తలు