విశాల్ కృష్ణ
Actor/Producer
Born : 29 Aug 1977
Birth Place : తమిళనాడు
విశాల్ కృష్ణ రెడ్డి (విశాల్ అని పిలుస్తారు) ఒక భారతీయ సినీ నటుడు మరియు నిర్మాత. సినీ నిర్మాత జి. కె. రెడ్డి చిన్న కుమారుడు. రెడ్డి ప్రముఖ తమిళ & తెలుగు చిత్ర నిర్మాత, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినప్పటికీ తరువాత చెన్నైకి మారారు. విశాల్ తన పాఠశాల విద్యను...
ReadMore
Famous For
విశాల్ కృష్ణ రెడ్డి (విశాల్ అని పిలుస్తారు) ఒక భారతీయ సినీ నటుడు మరియు నిర్మాత. సినీ నిర్మాత జి. కె. రెడ్డి చిన్న కుమారుడు. రెడ్డి ప్రముఖ తమిళ & తెలుగు చిత్ర నిర్మాత, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినప్పటికీ తరువాత చెన్నైకి మారారు. విశాల్ తన పాఠశాల విద్యను డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్లో చేసాడు మరియు చెన్నైలోని లయోలా కాలేజీ నుండి విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పొందాడు.
తమిళ నటుడు, దర్శకుడు అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విశాల్. ఆ తరువాత 2004లో చెల్లమే అనే సినిమాతో కథానాయుకునిగా తెరంగేట్రం చేసిన ఆయనకు సందకోళి, తిమిరు, సినిమాలతో విజయం అందుకున్నారు. తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తన స్వంత...
Read More
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
-
డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!
విశాల్ కృష్ణ వ్యాఖ్యలు