యమున
Actress
యమున భారతీయ నటి. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ మరిము మళయాళం చిత్రాలలో నటించింది. చిత్రాలలోనె కాకుండ టెలివిజన్ రంగంలోను తన నటనతో అందరిని ఆకర్షించింది. తెలుగులొ మౌన పోరాటం ప్రముఖ చిత్రంలో నటించి మెప్పించింది. ఆతరువాత ఆమె పట్టిందల్లా బంగారంలా నటించిన ప్రతి...
ReadMore
Famous For
యమున భారతీయ నటి. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ మరిము మళయాళం చిత్రాలలో నటించింది. చిత్రాలలోనె కాకుండ టెలివిజన్ రంగంలోను తన నటనతో అందరిని ఆకర్షించింది. తెలుగులొ మౌన పోరాటం ప్రముఖ చిత్రంలో నటించి మెప్పించింది. ఆతరువాత ఆమె పట్టిందల్లా బంగారంలా నటించిన ప్రతి చిత్రం విజయవంతమవడంతో నటనలో తిరుగులేకుండా పోయింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఘటన, ఉదయం, ఎర్రమందారం, శ్రీమంజునాథా, మొదలైన చిత్రాలలొ నటించినది. పెళ్ళితరువాత చిత్రాలలొ నటించడం తగ్గించి టెలివిజన్ రంగంపై ఆనక్తి చూపింది. అయినాకూడ తెలుగులోని చిత్రాలొ వచ్చిన చిన్న చిన్న పాత్రలు కూడ చేస్తోంది.
Read More
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
యమున వ్యాఖ్యలు