twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇన్ని రేప్ సీన్ లా...సెన్సార్ ఏమైందో? ( రేప్ సీన్స్ ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : పాత సినిమాలో రేప్ సీన్ ఉండటం తప్పనిసరి అన్నట్లుగా ఉండేది. హీరోయిన్ నో లేక హీరో చెల్లినో మరొకరినో రేప్ చేస్తూంటే హీరో ఎక్కడనుంచో వచ్చి ఆ రేప్ ని ఆపు చేయటం తెలుగు సినిమా ఆనవాయితీ. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ కు కాస్త బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మళ్లీ రేప్ టాపిక్ వచ్చింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దాదాపు సినిమాలో 15 రేప్ సీన్స్ , అదీ బాగా వయిలెంట్ గా ఉన్న చిత్రం ఒకటి రీసెంట్ గా సెన్సార్ అయ్యిందని సమాచారం. ఈ చిత్రం పేరు కీచక. నాగపూర్ లో మూడు వందల మందిని రేప్ చేసిన ఓ రాక్షసుడి యదార్ద గాధ ఆధారంగా ఈ చిత్రం నిర్మించారని టాక్. దాంతో సినిమాలో అవకాసమున్న చోటల్లా రేప్ లు మెయిన్ క్యారెక్టర్ చేత చేయించేసారని తెలుస్తోంది. అదీ ఏ సింబాలిక్ గానో కాకుండా స్టెయిట్ గానే ఉన్నాయని చెప్తున్నారు.

    అయితే అన్ని రేప్ లు ఉన్న సినిమాకి సెన్సార్ రావటానికి కారణం సినిమా చివర్లో ఏదో మెసేజ్ లాంటిది ఉందని అందుకే ఆపలేదని అంటున్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాక ఈ రేప్ సీన్స్ కు మహిళా సంఘాల నుంచి వివాదం ఎదురవుతుందేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రధాన పాత్రలు

    ప్రధాన పాత్రలు

    యామిని భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కీచక.

    దర్శక,నిర్మాతలు

    దర్శక,నిర్మాతలు

    కిశోర్ పర్వతరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌వీబీ చౌదరి దర్శకుడు.

    ప్రస్తుతం

    ప్రస్తుతం

    నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    వాస్తవ చిత్రం

    వాస్తవ చిత్రం

    యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది.

    ఇదే స్టోరీ లైన్

    ఇదే స్టోరీ లైన్

    సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల్ని అరికట్టే క్రమంలో ఓ యువతికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం.

    చైతన్యం

    చైతన్యం

    మహిళల్లో చైతన్యాన్ని కలిగించే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

    దర్శకుడు ఎవరు

    దర్శకుడు ఎవరు

    మిణుగురులు కథారచయిత ఎస్‌వీబీ చౌదరి దర్శకత్వ ప్రతిభ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది.

    ఇప్పటికే...

    ఇప్పటికే...


    సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

    త్వరలో...

    త్వరలో...

    ఆడియోను, సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ...

    నిర్మాత మాట్లాడుతూ ...

    ‘‘సమాజంలో స్ర్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ స్ర్తీ చేసిన పోరాటమే ఈ సినిమా. వాస్తవిక సంఘటనలకు అద్దం పట్టేలా దర్శకుడు తీర్చిదిద్దనున్నారు. '' అని తెలిపారు.

    దర్శకుడు మాట్లాడుతూ...

    దర్శకుడు మాట్లాడుతూ...

    ''సమాజంలో స్త్రీలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. వీటిపై ఓ అమ్మాయి ఎలా స్పందించింది? ఎలాంటి పోరాటం చేసింది? అనే విషయాల్ని తెరపై చూపిస్తున్నాము ''అన్నారు.

    కీచక పాత్రలో

    కీచక పాత్రలో

    టైటిల్ రోల్ ...కీచక పాత్రలో నటుడు జ్వాలా కోటి కనిపించనున్నారు. అతని నటన హైలెట్ గా ఉంటుందంటున్నారు

    కథే బలం

    కథే బలం

    కథనే నమ్ముకుని చేసే సినిమాలు తెలుగులో బాగా అరుదైపోయాయి. అలాంటి కధా బలం ఉన్న చిత్రం అని చెప్తున్నారు.

    బిజినెస్ క్రేజ్

    బిజినెస్ క్రేజ్

    ఈ చిత్రానికి ఇప్పటికే మంచి బిజినెస్ క్రేజ్ వచ్చిందని ట్రేడ్ వర్గాల టాక్

    తెర ముందు, వెనక

    తెర ముందు, వెనక

    జ్వాలా కోటి, యామినీ భాస్కర్‌, రఘబాబు, గిరిబాబు, వినోద్, నాయుడు, రోజా భారతి, బోసుబాబు, శ్రీహర్ష, ఝాన్సీ, మమత, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రజిత తదితరులు . ఈ చిత్రానికి మాటలు: రాంప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: కమలాకర్‌, సంగీతం: జోస్యభట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మోహన్‌ రావిపాటి.

    English summary
    15 and above Rape scenes are there in Keechaka Movie. Keechaka one of the most talked about upcoming telugu movie is ready to be released this month. Yamini Bhaskar who is playing the main character in the movie is being talked about a lot. The movie is directed by NVB Choudary and deals with a Sensitive Subject.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X