»   »  తమన్నాను రూ. 1.20 కోట్లతో రాత్రికి బుక్ చేసుకున్నారు... ఎవరు?

తమన్నాను రూ. 1.20 కోట్లతో రాత్రికి బుక్ చేసుకున్నారు... ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఒక్కో సినిమాకు రూ. 1 కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటోందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ మొత్తం అందుకోవడానికి హీరోయిన్లు దాదాపు రెండు నెలలు పాటు షూటింగుల్లో కష్టపడాల్సి వస్తుంది.

మరి రెండు మూడు నెలలు కష్టపడితేగానీ వచ్చే డబ్బు... ఒక్క రోజులోనో లేదా ఒక్క రాత్రిలోనో వస్తే? అలా ఆఫర్ వస్తే ఎంత పెద్ద హీరోయిన్ అయినా వెంటనే ఒప్పేసుకుంటుంది. బడా బాబుల పెళ్లి వేడుకలు, న్యూఇయర్ పార్టీలు లాంటి సమయాల్లో తప్పితే ఇలాంటి ఆఫర్లు సాధారణంగా రావు.

తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నాకు ఒక్క రాత్రికి రూ. 1.20 కోట్ల ఆఫర్ వచ్చింది....

 ఎవరు బుక్ చేసారు?

ఎవరు బుక్ చేసారు?

2017 న్యూ ఇయర్ నైట్ జరిగే వేడుకల కోసం చెన్నైలోని ఓ స్టార్ హోటల్ తమన్నాను ఇంత భారీ మొత్తం ఇచ్చి బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ వేడుకలో తమన్నా సినీ గీతాలకు నృత్యం చేయబోతోంది.

 ఆమెను చూస్తే తమన్నాను చూస్తున్నట్లే ఉంది, ఎవరామె?

ఆమెను చూస్తే తమన్నాను చూస్తున్నట్లే ఉంది, ఎవరామె?

ఆమెను చూస్తే తమన్నాను చూస్తున్నట్లే ఉంది, ఎవరామె?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇకపై ఇలాంటివి చేయను: ‘అభినేత్రి' మూవీపై తమన్నా కామెంట్!

ఇకపై ఇలాంటివి చేయను: ‘అభినేత్రి' మూవీపై తమన్నా కామెంట్!

ఇకపై ఇలాంటివి చేయను: ‘అభినేత్రి' మూవీపై తమన్నా కామెంట్!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 హీరోయిన్లంటే అంతేమరీ... అసలు వెయిటు వేరే ఉంటది

హీరోయిన్లంటే అంతేమరీ... అసలు వెయిటు వేరే ఉంటది

హీరోయిన్లంటే అంతేమరీ... అసలు వెయిటు వేరే ఉంటది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 క్యూట్ తమన్నా...హాట్ హాట్ గా...

క్యూట్ తమన్నా...హాట్ హాట్ గా...

క్యూట్ తమన్నా...హాట్ హాట్ గా...(ఫోటో కోసం క్లిక్ చేయండి)

English summary
Tamil movie source said that, a prime hotel in Chennai has booked Tamanna for a night for New Year bash. While she gets Rs 1.20 crore for the night, the songs would be chosen by the management.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu