పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కోసం యాభై లక్షల సెట్...

By Srikanya

పవన్ కళ్యాణ్, జయంత్ సి. పరాంన్జీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఖుషీగా చిత్రం నిమిత్తం యాభై లక్షల రూపాయల వ్యయంతో ఓ సెట్ నిర్మాణం కానుంది. ఆర్ట్ డైరక్టర్ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో వారణాసిలో ఈ సెట్ రూపొందుతోంది. వారణాసి షెడ్యూల్ ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం లండన్ కి లొకేషన్స్ కోసం వెళ్ళిన పవన్ ఆగస్టు 15న తిరిగివస్తారు. లవ్ ఆజ్ కల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాస్తున్నారు. జల్సా కాంబినేషన్ అయిన ఇలియానా రిపీట్ అవుతోంది. పరమేశ్వర ఆర్ట్ బ్యానర్ పై గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బడే రవి కిరణ్ సమర్పిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X