ఆర్తి కాపురంలో ఆ చిచ్చుకు కారణమెవరు?
ఎన్నారైని పెళ్ళి చేసుకుని హాయిగా ఉందనుకున్న ఆర్తి అగర్వాల్ హైదరాబాద్ కు దాదాపు మకాం మార్చడానికి వెనుక కారణాలేమిటి? ఎన్నారై భర్తతో ఆమెకు సరిపడడం లేదని తెలుస్తోంది. విషయం విడాకుల వరకు వెళ్ళినా అందుకు న్యాయపరంగా చాలా కాలం పడుతుంది కాబట్టి ఈలోపు హైదరాబాద్ లో సేద దీరుదామని ఆమె అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఆర్తికీ సంబంధించినంత వరకు ఆమెను ఇంత కాలం దురదృష్టమే వెంటాడింది. మంచి ఫామ లో ఉన్నప్పుడు బాగా లావై పోయింది. కొన్ని అవకాశాలు అలా పోయాయి. తరుణ్ తో ఎఫైర్ బట్టబయలు కావడంతో మరిన్ని అవకాశాలు చేజారాయి. ఆ తర్వాత ఆత్మ హత్యా యత్నం, ఆ తర్వాత ప్రమాదం ఆర్తిని శోకంలో ముంచెత్తాయి. ఎన్నారైని పెళ్ళి చేసుకున్న తర్వాతైనా హాయిగా ఉంటుందనుకుంటే ఆమెకు ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. హైదరాబాద్ వచ్చి ఆర్తి అగర్వాల్ ఏం చేస్తుందో చూడాలి.
ఆర్తి అగర్వాల్ తరుణ్ ప్రేమ హైదరాబాద్ ఎన్నారై విడాకులు aarthi agarwal hyderabad tarun love nri divorce


Click it and Unblock the Notifications