జర్మన్ టూరిస్టుతో అభినయశ్రీ రాస లీలలు
ఆ మధ్య బ్యాంకాక్ స్టేజ్ షొ నిమిత్తం వెళ్ళిన అభినయశ్రీ ని అక్కడి పోలీసులు కష్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవ నుంచి బయిటపడ్డా అబినయశ్రీ మాత్రం తన బుద్ది మార్చుకోలేదని, ఆమెను తీసుకుని షూటింగ్స్ కు, షో లకు వెళ్ళాలంటే సమస్యగా మారిందని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకు తగినట్లుగానే ఆమె ఈ మద్య ఓ సినిమా పనిమీద బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఓ జర్మన్ టూరిస్టుతో జతకట్టింది. అతను ఓ మెడికో. అతను ఆమె ఎక్కడుంటే అక్కడకు వచ్చేవాడుట. దాంతో మళ్లీ ఏం సమస్య తెచ్చిపెడుతుందో అని అంతా భయపడి అభినయశ్రీని కంట్రోలు చేయబోతే కస్సు మందని సమాచారం. ఇక ఆ జర్మన్ టూరిస్టు బాగా ముట్టచెప్పాడని, షూటింగ్ నిమిత్తం వచ్చే డబ్బుకు మూడు రెట్లు సంపాదించిందని చెప్పుకున్నారు. ఒకానొక దశలో ఆమెను అక్కడే వదిలేసి వచ్చేద్దామనే నిర్ణయానికి యూనిట్ వారు వచ్చారని ఫిల్మ్ సర్కిల్స్ లలో చెప్పుకుంటున్నారు. ఇక క్రితం సారి గొడవ జరిగినప్పుడు బ్యాంకాక్ లో ఆర్గనైజర్లు అక్కడికి ఆహ్వానించిన వారి కాళ్ళూ వేళ్ళూ పట్టుకుని చివరకు ఐదు లక్షలు కట్టి ఆమెని విడిపించుకొచ్చారు. ఆ ఐదు లక్షలు ఏ ఎకౌంట్ లో వేయాలో ఇప్పటికీ తేలలేదని వినికిడి.


Click it and Unblock the Notifications











