మళ్ళీ తెరమీదకి రేణూ దేశాయ్? వెండి తెరమీదకి త్వరలోనే రీ ఎంట్రీ

రేణు దేశాయ్ త్వరలోనే మళయాళంలో స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందట. మరి హీరోయిన్ గా కాకుండా అలాగే మరి హీరో హీరోయిన్స్ కి తల్లి క్యారెక్టర్స్ కాకుండా మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్‌కి ట్రై చేస్తుందట.

Recommended Video

Renu Desai Re-Entry In Movies మళ్ళీ తెరమీదకి రేణూ దేశాయ్

"బద్రి" మూవీతో టాలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రేణూదేశాయ్ ఆ తర్వాత 'జానీ'లో నటించింది. పవన్‌కల్యాణ్‌ను పెళ్లి చేసుకుంది. పవన్‌తో బ్రేకప్ తర్వాత ఆమె తన పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే పవర్‌స్టార్‌తో మ్యారేజ్ తర్వాత రేణూదేశాయ్ నటిగా ఎక్కడా కనిపించలేదు. ఆమె హీరోయిన్‌గా చేసింది మూడు సినిమాలే. చాలా గ్యాఫ్ తర్వాత బుల్లితెరపై కనిపిస్తోంది.

రేణూ దేశాయ్

రేణూ దేశాయ్

మామూలుగానే రేణూ ఎమోషనల్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. ఇదే ఆమె షోపై ఉత్కంఠ రేపడానికి కారణమవుతోంది. పవన్‌తో రిలేషన్ గురించి రేణూ దేశాయ్ ఎక్కడా నెగిటివ్‌గా మాట్లాడలేదు. బ్రేకప్ తర్వాత కూడా ఆమె ఎక్కడా నోరు మెదపలేదు.

 మంగలాష్టక్

మంగలాష్టక్

పవన్ కళ్యాణ్ తో డివోర్స్ తర్వాత టాలీవుడ్ కు దూరమైంది రేణు దేశాయ్. రీసెంట్ గా మంగలాష్టక్ అనే మరాఠి సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన రేణు.. ఇప్పుడు ఇష్క్ వాలా లవ్ తో డైరెక్టర్ గా ఆ తర్వాత నీతోనే డాన్స్ అనే షో కి జడ్జ్ గా చేయటానికి ఒప్పుకుందనగానే పవన్ కళ్యాణ్ కాస్త ఇబ్బంది పడ్డారు.

 నీ తోనే డ్యాన్స్

నీ తోనే డ్యాన్స్

"నీ తోనే డ్యాన్స్" షోలో రేణూదేశాయ్ ఎమైనా ఎమోషనల్‌గా మాట్లాడుతుందా? గతంలో తన జీవితంలో జరిగిన విషయాలను బయటపెడుతుందా? పవన్‌తో రిలేషన్‌షిప్ గురించి బహిరంగంగా ఏమైనా కామెంట్స్ చేస్తుందా? లాంటి అనుమానాలతో పవన్ అభిమానులు కాస్త అనుమానంగానే చూసారు.

 అంతా కూల్‌గానే ఉంచేది

అంతా కూల్‌గానే ఉంచేది

గతంలోనూ పవన్‌కు సంబంధించిన విషయాలను చెబుతున్నట్లే మాట్లాడి.. చివరకు అంతా కూల్‌గానే ఉంచేది. మరి టీవీ షోలు ఎమోషన్స్‌ను బయటపెడుతుందా లేదా అన్న అనుమానం తో చూసారు గానీ రేణు ఆ షోలో హుందాగానే ఉంటోంది. అయితే ఇప్పుడు వచ్చిన వార్త మాత్రం కాస్త వింతగానే ఉంది.

 రేణు దేశాయ్ తెరపైకి ఎంట్రీ

రేణు దేశాయ్ తెరపైకి ఎంట్రీ

రేణు దేశాయ్ త్వరలోనే మళయాళంలో స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందట. మరి హీరోయిన్ గా కాకుండా అలాగే మరి హీరో హీరోయిన్స్ కి తల్లి క్యారెక్టర్స్ కాకుండా మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్ చేయించేందుకు కొందరు దర్శకులు ఈమెను తీసుకుందాం అనుకుంటన్నారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని మళ్లీ రేణు దేశాయ్ తెరపైకి ఎంట్రీ ఇస్తే ఎంతవరకు సక్సెస్ అవుతోందో చూడాలి .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X