ఆచార్య రిలీజ్ పై త్వరలోనే తుది నిర్ణయం.. ఇక విడుదలయ్యేది ఆ నెలలోనే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న తదుపరి సినిమా ఆచార్యపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాస్ సరికొత్త స్టైల్ లో ఈ సారి బాక్సాఫీస్ హిట్టు బలంగా కొట్టగలడని అభిమానులకు కూడా ముందే ఒక నమ్మకం వచ్చింది. ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై కొనసాగుతున్న సస్పెన్స్ కు త్వరలోనే శుభం కార్డ్ పడనున్నట్లు సమాచారం.

అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

 సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్

సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. సిద్దా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న చరణ్ రోల్ పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. మెగాస్టార్ కూడా సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

సెకండ్ వేవ్ దెబ్బకు..

సెకండ్ వేవ్ దెబ్బకు..

అయితే సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. గత ఏడాది విడుదల కావాల్సిన ఆచార్య కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది. మొత్తానికి ఈ ఏడాది మే 14న విడుదల చేయాలని అనుకున్నారు. మళ్ళీ సెకండ్ వేవ్ దెబ్బకు క్యాన్సిల్ చేసుకోక తప్పలేదు.

ఆగస్టులోనే ఆచార్య?

ఆగస్టులోనే ఆచార్య?

ఇక ఫైనల్ గా ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆగస్ట్ లోనే సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పుష్ప అదే నెలలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నప్పటి షూటింగ్ ఆలస్యం కావడం వలన ఆ సినిమా కూడా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Potti Veeraiah ఇక లేరు | అప్పట్లో శోభన్ బాబు సలహాతో..!! || Filmibeat Telugu
ఆచార్య నుంచి మరో సాంగ్

ఆచార్య నుంచి మరో సాంగ్

ఇక ఆచార్య సినిమాను ఆగస్ట్ లోనే రిలీజ్ చేయాలని దర్శకుడు కొరటాల శివ ఇటీవల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వేయిట్ చేయాల్సిందే. ఇక సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే కంటే ముందే మరో సాంగ్ ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X