శింబు కిస్సింగ్ వీడియో హల్ చల్, ఎవరామె?

By Bojja Kumar

హైదరాబాద్: తమిళ హీరో శింబు రొమాంటిక్ లీలల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ మధ్య నయనతారతో ప్రేమాయణం నడిపినప్పుడే అతని గురించి విషయం అందరికీ అర్థమైంది. నయనతారతో శింబు ముద్దుల్లో మునిగి తేలిన ఫోటోలు బయటకు లీక్ కావడం అప్పట్లో ఓ సెన్సేషన్. తర్వాత హన్సికతో కొంత కాలం శింబు నడిపిన లవ్ ఎపైర్ కూడా ఇటీవల కాలంలో మీడియాలో చర్చనీయాంశం అయింది.

Actor Simbu clarified it was not him on Kissing Video

తాజాగా శింబు మరో హీరోయిన్‌తో ప్రేమకలాపాల్లో మునిగి తేలుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరు ప్రేమికులు ముద్దుల్లో మునిగితేలుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు వీడియోలో శింబు, కన్నడ నటి హర్శికే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల సైమా అవార్డుల్లో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంగా శింబు ఈ చిలిపి పనులు చేసాడంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే శింబు మాత్రం తాను అలాంటి పనులు ఏమీ చేయలేదని, అసలు ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అంటున్నాడు. అది ఫేక్ వీడియో అని అంటున్నారు. సదరు వీడియోలో ముఖాలు సరిగా కనబడక పోతుండటంతో అందులో ఉన్నది శింబునా? కాదా? అనే విషయం ఎవరూ నిర్ధరించుకోలేక పోతున్నారు. కన్నడ నటి హర్శిక కూడా ఈ వీడియోను ఖండించినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X