అక్కినేని ఫ్యామిలీ హీరో.... కొత్త గర్ల్ ఫ్రెండుతో దొరికిపోయాడు (ఫోటోస్)
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్.... కొన్ని రోజులుగా ఓ విదేశీ అమ్మాయితో కలిసి చట్టపట్టాలేసుకుని తిరుగుతుండటం ఫిల్మ్ నగర్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది.
హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్.... కొన్ని రోజులుగా ఓ విదేశీ అమ్మాయితో కలిసి చట్టపట్టాలేసుకుని తిరుగుతుండటం ఫిల్మ్ నగర్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న స్టార్ బక్స్ కాఫీ షాప్ లో ఆ అమ్మాయితో కలసి సుమంత్ కనిపించాడు.
తాజాగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన మ్యాచ్ లో కూడా ఈ జంట సందడి చేయడంతో ఇద్దరి మధ్య ఏదో 'సం'బంధం ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకాలం తర్వాత సుమంత్ తనకంటూ ఓ తోడు ఎంచుకున్నాడని, ఇద్దరి మధ్య లవ్ రిలేషన్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ సుమంత్ ఏమంటున్నాడంటే..
అయితే ఆ అమ్మాయితో అలాంటిదేమీ లేదని, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని.... ఏదేదో ఊహించుకోవద్దని సుమంత అంటున్నాడు.

వైఎస్ జగన్‌తో దొంగచాటుగా, విడాకులైన కీర్తిరెడ్డితో ఇంకా రిలేషన్.... సుమంత్ చాలా చెప్పాడు!

సుమంత్ మాజీ భార్య కీర్తి రెడ్డి ఇప్పుడిలా..



Click it and Unblock the Notifications











