పడుకుంటేనే వేషమా..దారుణం

ప్రస్తుతం రెండు మెగా ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయని, అలాగే మొదట్లో తనను వేరే విధంగా చూసి రకరకాలుగా సెడ్యూస్ చేయాలని చూసిన వారే ఈ రోజు చాలా గౌవరంగా మెలుగుతున్నారని వారిని చూస్తూంటే ఆశ్చర్యం కులుగుతుందని వివరించింది. ఇక నిర్మాతల్లో చాలా మందికి క్రిమినల్ మైండ్స్ అని హోటల్ రూమ్స్ బుక్ చేసి ఆహ్వానిస్తారని,తేడా వస్తే...తాము అక్కడే లేమనేంత భయస్తులని చెప్పుకొచ్చింది.ఇక సినిపరిశ్రమని ఏలుదామని బయిలుదేరే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని,ఫాల్స్ ప్రామిస్ లు చీట్స్ ఉన్న ఈ సినీ పరిశ్రమ ప్లెష్ ట్రేడ్ లోనూ నిపుణత సాధించిందని చెప్పింది.
ఇన్ని చెప్పినా ఆమె ఆమెను సెడ్యూస్ చేయటానికి ప్రయత్నించిన వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు. టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ మీడియాని సైతం పిలిచి ఆ చిట్టా విప్పుతానని బెదిరించింది.అయితే ఇదంతా ఇలా చెప్తున్నారు...భయం లేదా..అంటే ఎవరూ నన్ను తమ సినిమాల్లోం చి తీసేయలేరని సవాల్ చేస్తోంది. ఆమె షూటింగ్ నిమిత్తం ఓ రూరల్ లొకేషన్ కొచ్చినప్పుడు అక్కడ కలిసిన లోకల్ మీడియాతో ఈ వివరాలు చెప్పుకొచ్చింది.అలాగే ఈ విషయంపై కామెంట్ చేయటానికి,ఖండించటానికి ఎవరూ ముందుకురావటం లేదు.


Click it and Unblock the Notifications











