పబ్లిక్ లో ఆమె బూతులు

అయితే రీసెంట్ గా ఓ హీరో పంక్షన్ కి అటెండయిన అతను తన ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. దాంతో భువనేశ్వరిని పట్టించుకోనట్లు నటించసాగాడు. అప్పటికీ ఆమె రెండు సార్లు కు పైగా పలకరించటానికి ప్రయత్నించింది. అప్పటికీ రెస్పాన్స్ లేదు. ఈ లోగా ఆమె తిప్పలు చూసిన వాళ్ళు ప్రక్కకు తిరిగి నవ్వుకోసాగారు. దాంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అతన్ని అందరిలో దులిపేసింది. అతని భార్య అడ్డురాగా ఆమెను కలిపి తిట్టింది. అవి బండ బూతులు కావటంతో అంతా షాకయ్యారు. ఆ తర్వాత ఆమెను కొందరు బలవంతంగా ప్రక్కకు తీసుకెళ్ళారు.అయితే అంతలా ఆమె రెచ్చిపోవటానికి కారణం ఆ నిర్మాత తన కొడుక్కి ఇస్తున్న పంఢ్ ఆపుచేయటమేనని తెలియవచ్చింది.
More from Filmibeat
bhuvaneswari boy friend producer public character artist భువనేశ్వరి బోయ్ ప్రెండ్ క్యారెక్టర్ ఆర్టిస్టు బిల్డప్


Click it and Unblock the Notifications











