twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పబ్లిక్ లో ఆమె బూతులు

    By Staff
    |

    Bhuvaneswari
    క్యారెక్టర్ ఆర్టిస్టు భువనేశ్వరి ఈ మధ్య ఓ పంక్షన్ లో బూతు పురాణం అందుకుంది. అందుకు కారణం ఆమె బోయ్ ప్రెండ్ అయిన ఓ నిర్మాత ఆమెను చూసి చూడనట్లు బిల్డప్ ఇవ్వటం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సెక్సీగా ఉండే భువనేశ్వరిని తన సినిమాలో వేషం ఇచ్చి కమిట్ అయిన నిర్మాత సినిమా పూర్తయ్యాక కూడా ఆ అనుబంధాన్ని కొనసాగించాడు. అంతేగాక వేషాలు సైతం ఇప్పించాడు. కానీ అతని పరపతి తగ్గిందో లేక ఆమెను క్రేజ్ కోల్పోయిందో కానీ ఆమెకు వేషాలు బాగా తగ్గాయ. అప్పటికీ ఆమె పిల్లాడుని ఆ నిర్మాత చదివిస్తున్నాడు. అయినప్పటికీ ఆమె చాలా కోపంగా ఉంది.

    అయితే రీసెంట్ గా ఓ హీరో పంక్షన్ కి అటెండయిన అతను తన ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. దాంతో భువనేశ్వరిని పట్టించుకోనట్లు నటించసాగాడు. అప్పటికీ ఆమె రెండు సార్లు కు పైగా పలకరించటానికి ప్రయత్నించింది. అప్పటికీ రెస్పాన్స్ లేదు. ఈ లోగా ఆమె తిప్పలు చూసిన వాళ్ళు ప్రక్కకు తిరిగి నవ్వుకోసాగారు. దాంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అతన్ని అందరిలో దులిపేసింది. అతని భార్య అడ్డురాగా ఆమెను కలిపి తిట్టింది. అవి బండ బూతులు కావటంతో అంతా షాకయ్యారు. ఆ తర్వాత ఆమెను కొందరు బలవంతంగా ప్రక్కకు తీసుకెళ్ళారు.అయితే అంతలా ఆమె రెచ్చిపోవటానికి కారణం ఆ నిర్మాత తన కొడుక్కి ఇస్తున్న పంఢ్ ఆపుచేయటమేనని తెలియవచ్చింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X