For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Genelia:పెళ్లికి ముందే అలా చేసిన జెనీలియా.. పరువు పోకూడదని వెంటనే..

  |

  జెనీలియా.. ఈ పేరు వింటే చాలు ముందు గుర్చొచ్చే సినిమా బొమ్మరిల్లు. సిద్ధార్థ్ హీరోగా ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో జెనీలియా నటనకు అప్పటి కుర్రకారు అంతా మాములుగా ఫిదా కాలేదు. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో, అమాయకంగా, అందంగా కనిపించిన జెనీలియా ఎంతోమందికి హార్ట్ పేవరేట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాకు వచ్చిన సక్సెస్ మూలంగానే డైరెక్టర్ భాస్కర్ కాస్త బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. అయితే తాజాగా జెనీలయాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదెంటో ఓ లుక్కెద్దామా !

  సత్యం సినిమాతో తెలుగు చిత్రసీమకు..

  సత్యం సినిమాతో తెలుగు చిత్రసీమకు..

  టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన సూపర్ హిట్ మూవీ సత్యం. ఆ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది ముంబై భామ జెనీలియా. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన జెనీలియా ఆ తర్వాత సై, సాంబా, హ్యాపీతోపాటు పలు చిత్రాల్లో నటించింది. నితిన్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా జెనీలియాకు మంచి పేరును తీసుకొచ్చింది.

  హైలెట్ గా రాంగ్ నెంబర్ సీన్లు..

  హైలెట్ గా రాంగ్ నెంబర్ సీన్లు..

  తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన సాంబా మూవీలో నటించిన అదంతగా హిట్ కాలేదు. కానీ ఇందులోని రాంగ్ నెంబర్ సీన్లు మాత్రం జెనీలియాకు చాలా ప్లస్ పాయింట్స్ అయ్యాయి. దీంతో ఆమెకు తెలుగు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. తర్వాత ప్రేమకథా చిత్రాలకు పేరు పొందిన కరుణాకరన్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా హ్యాపీ చిత్రంలో నటించింది జెనీలియా.

  లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్..

  లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్..

  లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్, జెనీలియా సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించాయి. బాక్సాఫీస్ వద్ద సినిమా ఫలితం ఎలా ఉన్న ప్రేక్షకుల మన్ననలు పొందిందనే చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఢీ, రెడీ, ఆరెంజ్ వంటి తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ సరసన కృష్ణవంశీ డైరెక్షన్ లో శశిరేఖ పరిణయం సినిమాలో నటించినా అదంతా హిట్ కాలేదు.

  చివరిగా నా ఇష్టం సినిమాలో..

  చివరిగా నా ఇష్టం సినిమాలో..

  ఇక చివరిగా దగ్గుబాటి రాణా హీరోగా నటించిన నా ఇష్టం మూవీలో నటించింది. దీంతో తెలుగు సినిమాకు జెనీలియా దూరమై సుమారు పదేళ్లు అవుతోంది. అయితే అప్పట్లో ఈ బ్యూటీ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే జెనీలియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ చిన్న కుమారుడు అయిన బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే.

   బాలీవుడ్ హీరోతో డేటింగ్..

  బాలీవుడ్ హీరోతో డేటింగ్..

  అయితే రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమలో ఉన్న జెనీలియా కొంతకాలం డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఒక రోజు వీరిద్దరూ హోటల్ లో కలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లికి ముందే వీరిద్దరూ ఒక్కటయ్యారని తెలిసి ఇంట్లో వాళ్లు జెనీలియా, రితేష్ వివాహానికి అంగీకరించారట. పెళ్లికి ముందే తన కుమారుడు అలా లైంగికంగా కలిసినట్లు తెలిస్తే తన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందని రితేష్ కుటుంబం భావించదట.

  రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు..

  రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు..

  దీంతో జెనీలియా తను ప్రేమించిన రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లాడాల్సివచ్చిందని టాక్. ఇదిలా ఉంటే పదేళ్లుగా తెలుగు వెండితెరకు దూరమైన జెనీలియా ఓ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుందని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తెలుగు, కన్నడ బైలింగ్యువల్ ప్రాజెక్ట్ తో జెనీలియా కనిపించబోతున్నట్లు టాక్ వినిపించింది. అలాగే పెళ్లి సందD చిత్రంలో కూడా నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

  English summary
  Tollywood Senior Heroine Genelia Participated Intimately With Her Husband Before Their Wedding.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X